VIDEO: 'ఆకట్టుకున్న ఆదిలాబాద్ కళాకారుల ప్రదర్శన'

VIDEO: 'ఆకట్టుకున్న ఆదిలాబాద్ కళాకారుల ప్రదర్శన'

ADB: ఇచ్చోడ మండలం దుబాయ్ పేటకు చెందిన ఆదివాసీ కళాకారులు తమిళనాడు తంజావూరులో సౌత్ జోన్ కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెలంగై నాదం కార్యక్రమంలో పాల్గొని ప్రతిభను కనబర్చారు. ఆదివాసీ సకల కళా సంక్షేమ సంఘం డైరెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ.. తెలంగాణ తరఫున పాల్గొని కొమ్ము కోయ నృత్యం ప్రదర్శించామన్నారు. తమ ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నట్టు తెలిపారు.