బందర్ పోర్టు కు 6 లైన్ల రహదారి

బందర్ పోర్టు కు 6 లైన్ల రహదారి

కృష్ణా: హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా మచిలీపట్నం పోర్టును కలుపనున్న నేషనల్ హైవే-65ను ఆరు లైన్లుగా విస్తరించే కార్యక్రమం ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టును రూ.7,106 కోట్ల వ్యయంతో చేపడుతున్నారు. దీని ద్వారా అమరావతి బాహ్య వలయ రహదారి (ఓఆర్‌ఆర్) మార్గంగా పోర్టుకు సులభంగా చేరుకునే వీలు కలిగేలా చేస్తారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణం ప్రస్తుతం సుమారుగా 40 శాతం పూర్తయింది.