జమ్మూకాశ్మీర్‌లో భారీ హిమపాతం

జమ్మూకాశ్మీర్‌లో భారీ హిమపాతం

జమ్మూకాశ్మీర్‌లో భారీ హిమపాతం కురుస్తోంది. అనంతనాగ్ జిల్లా సింథాన్ పాస్ దగ్గర 214 మంది పర్యాటకులు, స్థానికులు చిక్కుకున్నారు. సైనికులు, పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. 214 మందిని సురక్షితంగా తరలించారు.