RTC డ్రైవర్‌పై దాడి.. HYD సీపీ వార్నింగ్

RTC డ్రైవర్‌పై దాడి.. HYD సీపీ వార్నింగ్

HYD: సిరిసిల్లలో RTC డ్రైవర్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. దీంతో HYD సీపీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై దాడులు చేస్తే 221,132, 121(1) సెక్షన్స్ ప్రకారం క్రిమినల్ కేసులను నమోదు చేస్తామన్నారు. ఒక్కసారి కేసు నమోదైతే భవిష్యత్ అంధకారమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.