పేదరిక నిర్మూలనే లక్ష్యం: సీఎం చంద్రబాబు

పేదరిక నిర్మూలనే లక్ష్యం: సీఎం చంద్రబాబు

AP: పేదరిక నిర్మూలన లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ఇంతకుముందు హార్డ్‌వర్క్ ఉండేదని.. ఇప్పుడు స్మార్ట్ వర్క్ చేయాలని తెలిపారు. 2029 నాటికి రూ.29 లక్షల జీఎస్డీపీ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. అప్పటికి రూ.4.67 లక్షల తలసరి ఆదాయం లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు పీ4 తీసుకొచ్చినట్లు వెల్లడించారు.