నేడు నర్సంపేటకు సీఎం రాక

నేడు నర్సంపేటకు సీఎం రాక

WGL: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారి సీఎం హోదాలో నర్సంపేట నియోజకవర్గంలో ఇవాళ పర్యటించనున్నారు. రెండేళ్ల అనంతరం సీఎం పర్యటిస్తుండటంతో భారీగా జన సమీకరణ చేస్తున్నారు. ప్రజా పాలన వారోత్సవాల్లో భాగంగా నియోజకవర్గంలో రూ. వేయి కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గోనున్నారు.