MPDO కార్యాలయంలో 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక'

MPDO కార్యాలయంలో 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక'

SRPT: 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో భాగంగా ఇవాళ నడిగూడెం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ ఎల్. మల్సూర్, సర్పంచ్ దున్న శ్రీనివాసులు ఆధ్వర్యంలో సిబ్బంది అందరూ కలిసి కార్యాలయ పరిసరాలను శుభ్రం చేశారు. ​కార్యాలయ ఆవరణలోని వ్యర్థాలను, పిచ్చి మొక్కలను తొలగించి బ్లీచింగ్ పౌడర్ చల్లించారు.