నేడు జిల్లాలో 'డయల్ యువర్ ఎస్ఈ' కార్యక్రమం

నేడు జిల్లాలో 'డయల్ యువర్ ఎస్ఈ' కార్యక్రమం

ATP: జిల్లాలో నేడు విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 8:30 నుంచి 9:30 గంటల వరకు 9154790350 నంబర్‌లో ఎస్ఈని సంప్రదించవచ్చన్నారు. అలాగే ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు 8977716661 నంబర్ లో CMD అధికారిని సంప్రదించాలని సూచించారు. మరిన్ని వివరాలకు apspdcl. in లేదా 1912ను సంప్రదించాలని తెలిపారు.