VIDEO: 'అరైవ్ అలైవ్'తో సురక్షిత ప్రయాణం: ఎస్పీ నరసింహ

VIDEO: 'అరైవ్ అలైవ్'తో సురక్షిత ప్రయాణం: ఎస్పీ నరసింహ

SRPT: రహదారిపై ప్రతి ఒక్కరూ సురక్షితంగా గమ్యం చేరడమే లక్ష్యమని జిల్లా ఎస్పీ కె. నరసింహ తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు 99 రోజుల ప్రత్యేక ప్రణాళికను రూపొందించామన్నారు. పాదచారుల భద్రతకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని, 'అరైవ్ అలైవ్' నినాదంతో వాహనదారులు బాధ్యతగా మెలగాలని సూచించారు. నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని డ్రైవర్లకు ఈరోజు అవగాహన కల్పించారు.