ఆటో డ్రైవర్‌కు ఐదు రోజులు జైలు శిక్ష
WGL: నర్సంపేటలో మద్యం తాగి ఆటో నడిపిన మేకల మహేందర్ అనే డ్రైవర్‌కు న్యాయస్థానం ఐదు రోజులు జైలు శిక్ష విధించిందని సీఐ రఘుపతి రెడ్డి నిన్న తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 19 అంగడి సెంటర్‌లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా, మద్యం సేవించినట్లు పోలీసులు గుర్తించారు. కోర్టు ఎదుట హాజరు పరచగా ఐదు రోజులు శిక్ష విధించినట్లు వెల్లడించారు.