VIDEO: ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ
PPM: పార్వతీపురం నియోజవర్గంలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో సేకరించిన సంతకాలు పత్రాలను జిల్లా కేంద్రానికి తరలించారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహం నుండి వైసీపీ జిల్లా కార్యాలయం వరకు బైక్ ర్యాలీలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటు పేరుతో ప్రభుత్వాస్తులను సొంత సామాజిక వర్గానికి కట్టబెడుతుందన్నారు.