రాష్ట్రస్థాయి పోటీల్లో టెక్కలి విద్యార్థులు ప్రతిభ

రాష్ట్రస్థాయి పోటీల్లో టెక్కలి విద్యార్థులు ప్రతిభ

SKLM: ఏలూరు జిల్లా తోటపల్లిలో ఈ నెల 21, 22, 23వ తేదీల్లో జరిగిన రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ మీట్లో టెక్కలికి చెందిన ఎం.కుమారస్వామి, ఎం.దివ్య, ఎల్.దిలీప్, దినేష్ పట్నాయక్ 100 మీటర్లు, 200 మీటర్లు పరుగు పందెంలో శ్రీకాకుళం జిల్లా నుంచి పాల్గొని ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచి ప్రతిభ కనబరిచిచారు. దీంతో మండలంలోని పలువురు ప్రశంసించారు.