10న బద్వేలులో ఉద్యోగ మేళా
KDP: బద్వేలులోని ఎస్ఆర్ఎన్ఎ డిగ్రీ కళాశాలలో ఈ నెల 10న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సురేష్ కుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 17 కంపె నీలతో ఉద్యోగ మేళా ప్రారంభమవు తుందన్నారు. పదో తరగతి ఆపై విద్యా ర్హత కలిగిన వారు అర్హులన్నారు.