కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ కరీంనగర్ అల్గునుర్‌లో బాధిత కుంటుంబన్ని పరామర్శించిన కేటీఆర్
★ షానగర్‌లో ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
★ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మేడి మహేష్
★ వంకాయగూడెం శివారులో పేకాట ఆడుతున్న 12 మంది అరెస్టు