ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాం: మంత్రి

MNCL: చెన్నూర్ మండలం దుగ్నేపల్లి గ్రామపంచాయతీ పెద్దగూడెం, నారాయణపూర్ గ్రామాలలో మంత్రి వివేక్ వెంకటస్వామి, కలెక్టర్ కుమార్ దీపక్ మంగళవారం పర్యటించారు. ప్రజలకు అందుతున్న ప్రభుత్వ పథకాలు,సౌకర్యాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను మారుమూల గ్రామాల వరకు అమలు చేస్తుందన్నారు.