ప.గో జిల్లా టాప్‌ న్యూస్ @12PM

ప.గో జిల్లా టాప్‌ న్యూస్ @12PM

కృష్ణా జిల్లాలో విలీనం కానున్న కైకలూరు నియోజకవర్గం
జాతీయ క్రికెట్ అండర్-19 జట్టుకు ఎంపికైన పాలకొల్లుకు చెందిన సమీరుద్దీన్
ఆగడాలలంకలో పేకాట స్థావరంపై రైడ్.. 9 మందిపై కేసు నమోదు
ఏలూరులో బాలికపై అత్యాచారం అంటూ వస్తున్న ప్రచారం అసత్యం: సీఐ అశోక్