సమాధులు చెప్పే ఫారిన్ ప్రేమ కథ

సమాధులు చెప్పే ఫారిన్ ప్రేమ కథ

కృష్ణా: మచిలీపట్నంలో కనిపించే ఈ సమాధులు ఫారిన్ ప్రేమ కథకు సాక్ష్యాలు. 17 శతాబ్ధంలో భారత్‌లో వ్యాపారానికి వచ్చిన డచ్‌లు కేథరీనా, జొహన్నెస్ ప్రేమించుకున్నారు. కేథరీనా క్యారేక్టర్ గూర్చి జొహన్నెస్‌కు స్నేహితులు తప్పుగా చేప్పడంతో ఆమెను దూరంపెడ్డాడు. దీంతో మనస్థాపనికి గూరై కేథరీనా మరణించింది. కలిసి బ్రతకలేని వారు, మరణించాక కలవాలనుకుని ఆమె పక్కనే సమాధి అయ్యాడు.