ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన

E.G: గోకవరం మండలం కొత్తపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై గురువారం రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఎంఎల్‌టీ బసవరాజు వరి పంటలకు ఆశించే తెగుళ్లను ఎలా నివారించాలో రైతులకు పలు సూచనలు చేశారు. అందులో భాగంగా కాషాయం, పాల ఇంగువ, చేప బెల్లం ద్రావంతో కూడిన మిశ్రమాన్ని పిచికారీ ద్రవన్ ఎలా పిచికారి చేసుకోవాలని రైతులకు తెలిపారు.