VIDEO: HYDలో జరగనున్న మహాసభల కరపత్రాల ఆవిష్కరణ

VIDEO: HYDలో జరగనున్న మహాసభల కరపత్రాల ఆవిష్కరణ

NZB: రాష్ట్ర పౌర హక్కుల సంఘం(CLC) తెలంగాణ రాష్ట్ర మూడో మహాసభలు నవంబర్ 8, 9 తేదీలలో జరగనున్న నేపథ్యంలో గురువారం బోధన్ పట్టణంలో కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రెండు రోజులపాటు జరిగే ఈ మహాసభలను ప్రజలు విజయవంతం చేయాలన్నారు.