ప్రజల భద్రత ప్రత్యేక చర్యలు: ఎస్సై

ప్రజల భద్రత ప్రత్యేక చర్యలు: ఎస్సై

SKLM: సంక్రాంతి పండగకు దూరప్రాంతాలకు వెళ్లే ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని ఆమదాలవలస ఎస్సై ఎస్.బాలరాజు అన్నారు. శుక్రవారం ఆమదాలవలస పోలీస్ స్టేషన్‌లో ఆయన మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ముందస్తు సమాచారాన్ని ప్రజలకు తెలియజేస్తున్నామని అన్నారు. తమ ఇంటి సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు.