VIDEO: రాజగోపురంలో పూజలు అందుకుంటున్న వన దుర్గమ్మ

VIDEO: రాజగోపురంలో పూజలు అందుకుంటున్న వన దుర్గమ్మ

MDK: జిల్లాలో ప్రసిద్ధి చెందిన ఏడుపాయల వన దుర్గ భవాని మాతకు రాజగోపురం వద్ద శనివారం ప్రధాన అర్చకులు శంకర్ శర్మ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. కార్తీక మాసం కృష్ణ పక్షం తదియ, స్థిర వాసరే పురస్కరించుకుని అమ్మవారికి పంచామృతం పవిత్ర గంగా జలంతో అభిషేకం చేశారు. అనంతరం హారతి నైవేద్యం సమర్పించారు.