"నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలి"

"నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలి"

MHBD: నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని, యూరియా అమ్మకాలు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే జరపాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సూచించారు. సోమవారం కలెక్టరేట్ మొదటి అంతస్తులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని అన్ని మండలాల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, వ్యవసాయ శాఖ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.