VIDEO: 'టీటీడీ చైర్మన్‌పై చర్యలు తీసుకోవాలి'

VIDEO: 'టీటీడీ చైర్మన్‌పై చర్యలు తీసుకోవాలి'

KKD: అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతూ పోటోలు, వీడియోలతో దొరికిపోయిన టీటీడీ చైర్మన్‌ బీఆర్ నాయుడుపై  ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పెద్దాపురం వైసీపీ ఇంచార్జి దవులూరి దరబాబు డిమాండ్ చేశారు. సామర్లకోటలో వైసీపీ ఆద్వర్యంలో నిరసన తెలియజేసి మాట్లాడారు. బీఆర్ నాయుడు చేసిన చర్యల వల్ల టీటీడీకి కళంకం తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.