'ప్రతి ఒక్కరూ క్రీడల్లో భాగస్వామ్యం కావాలి'

MDK: ప్రతి ఒక్కరూ క్రీడల్లో భాగస్వామ్యం కావాలని అదనపు ఎస్పీ మహేందర్ పేర్కొన్నారు. మెదక్ పట్టణ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 17వ ఈశా గ్రామోత్సవం హట్టహాసంగా జరిగింది. గ్రామీణ ప్రాంతాల యువత, మహిళలకు క్రీడల ఆసక్తి పెంచే లక్ష్యంగా ఈషా ఫౌండేషన్ గ్రామోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎస్జీఎఫ్ కార్యదర్శి నాగరాజు పాల్గొన్నారు.