ఉమ్మడి చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ CM చంద్రబాబును కలిసిన పూతలపట్టు MLA మురళీమోహన్
☞ ఈ నెల 15న తిరుపతికి రానున్న మారిషస్ PM నవీన్ రాంగుళం
☞ తిరుపతి SP హర్షవర్ధన్ రాజు బదిలీ.. నూతన SPగా సబ్బురాయుడును నియమిస్తూ ఉత్తర్వులు జారీ
☞ తిరుమలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్
☞ వేపగుంట స్టేషన్ వద్ద రైలు నుంచి పడి యువకుడు దుర్మరణం