'లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరిత్యా నేరం'
BPT: కలెక్టరేట్‌లో లింగ నిర్ధారణ పరీక్షల నిషేదిత చట్టం అమలుపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ.. లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమని, గర్భస్థ శిశు మరణాలను అరికట్టాలని వైద్యాధికారులను ఆయన ఆదేశించారు. అనంతరం ART అండ్ సరోగసి కమిటీ మీటింగ్‌ను ఆయన నిర్వహించారు.