బస్సులో సీటు కోసం కొట్టుకున్న మహిళలు

AP: బస్సులో సీటు కోసం మహిళలు కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు నుంచి విజయవాడ వెళ్తున్న బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. సీటు విషయంలో ఇరువురు మహిళల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఒకరి పై ఒకరు దాడి చేసుకున్నారు.