రేపు విద్యుత్ సమస్యల పరిష్కార మేళా: ఏఈ

రేపు విద్యుత్ సమస్యల పరిష్కార మేళా: ఏఈ

KMR: బిక్కనూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం విద్యుత్ సమస్యల పరిష్కార మేళాను నిర్వహిస్తున్నట్లు ఏఈ సంకీర్త్ గురువారం తెలిపారు. బిక్కనూర్, దోమకొండ, రాజంపేట, మండలాలకు సంబంధించిన విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గృహ జ్యోతి, జీరో బెల్, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లతో పాటు, ఇతర విద్యుత్ సమస్యలను పరిష్కరించనున్నారు.