VIDEO: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ‌పై నిరసన ర్యాలీ

VIDEO: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ‌పై నిరసన ర్యాలీ

ప్రకాశం: కొమరోలు పట్టణంలో వైసీపీ ఇంఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఇందులో భాగంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి, తహసీల్దార్ భాగ్యలక్ష్మికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణతో పేదలు విద్య, వైద్యం కోల్పోతారని నాగార్జున రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.