నిడమనూరులో రోడ్లపై నాట్లు వేసి సీపీఎం నిరసన

నిడమనూరులో రోడ్లపై నాట్లు వేసి సీపీఎం నిరసన

NLG: రోడ్లపై ఏర్పడిన గుంతలను తక్షణమే మరమ్మతు చేయాలని డిమాండ్ చేస్తూ నిడమనూరు మండలం రేగులగడ్డ గ్రామంలో సీపీఎం ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. స్థానిక సమస్యలపై సర్వే నిర్వహించిన అనంతరం రోడ్డు గుంతల్లో నాట్లు వేసి నిరసన తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి, రోడ్లను నిర్మించాలని వారు డిమాండ్ చేశారు.