ధాన్యం సేకరణపై కలెక్టర్ సమీక్ష

ధాన్యం సేకరణపై కలెక్టర్ సమీక్ష

బాపట్ల: జిల్లాలో మంగళవారం ధాన్యం సేకరణపై కలెక్టర్ వెంకట మురళి సమీక్ష నిర్వహించారు. సమావేశానికి జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్, స్థానిక ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ, సంబంధిత శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లు తూకాలు, చెల్లింపులపై అధికారులను వివరణ కోరిన రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు.