పత్తి కొనుగోలు గడువు పెంచాలని కేంద్ర మంత్రికి వినతి

పత్తి కొనుగోలు గడువు పెంచాలని కేంద్ర మంత్రికి వినతి

మంచిర్యాల జిల్లాలో సీసీఐ పత్తి కొనుగోలు ఆలస్యమైన విషయం తెలిసిందే. అయితే ఇవాళ సీసీఐ ద్వారా కొనుగోలు సమయాన్ని మరో 15 రోజులు పొడిగించాలని కోరుతూ.. కేంద్ర హోమ్ శాఖ మంత్రి బండి సంజయ్‌కి బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి ఈ విషయంపై సానుకూలంగా స్పందించినట్లు జిల్లా అధ్యక్షులు తెలిపారు.