VIDEO: గొట్టా బ్యారేజ్‌కి పోటెత్తిన వరద నీరు

SKLM: హిర మండలం వద్ద ఉన్న గొట్ట బ్యారేజ్‌లోని ఉధృతి గణనీయంగా పెరుగుతుంది. మంగళవారం ఉదయం 11,440 క్యూసెక్కుల నీరు పెరిగిందని డీఈ సరస్వతి ఫోన్‌లో తెలియజేశారు. ఈ మేరకు ఎడమ కాలువకు 1432 క్యూసెక్కుల విడిచిపెడుతున్నామన్నారు. నదిలోకి పదివేల క్యూసెక్కుల నీరు విడిచి పెట్టామన్నారు. 14 గేట్లు 20 సెంటీమీటర్లు ఎత్తున ఎత్తి వేసామని తెలిపారు.