VIDEO: 'లేబర్ కోడ్స్ పేరుతో హక్కులను కాలరాస్తున్నారు'

VIDEO: 'లేబర్ కోడ్స్ పేరుతో హక్కులను కాలరాస్తున్నారు'

VSP: కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్ పేరుతో కార్మిక హక్కులను కాలరాస్తోందని స్టీల్ సీఐటీయూ (CITU) ప్రధాన కార్యదర్శి జె. అయోధ్యరామ్ విమర్శించారు. గురువారం విశాఖ స్టీల్ ప్లాంట్‌లో నిర్వహించిన సంఘీభావ నిరసనలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కనీస వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ మరియు 8 గంటల పని వంటి ప్రాథమిక హక్కులు ప్రమాదంలో పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు.