జాతీయ జెండాను ఎగర వేసిన ప్రభుత్వ విప్

జాతీయ జెండాను ఎగర వేసిన  ప్రభుత్వ విప్

SRCL: 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీస్ పరేడ్ గ్రాండ్‌లో, జాతీయ జెండాను ప్రభుత్వ విప్, వేములవాడ శాసన సభ్యులు అది శ్రీనివాస్ ఎగరవేశారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే పాల్గొన్నారు.