VIDEO: రాజధానిలో రూ.210 కోట్లతో జడ్జీల నివాసాలు

VIDEO: రాజధానిలో రూ.210 కోట్లతో జడ్జీల నివాసాలు

GNTR: రాజధాని అమరావతిలో న్యాయమూర్తుల నివాస సముదాయ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రూ.210 కోట్లతో 33.20 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో ఇప్పటికే 36 బంగ్లాలు సిద్ధమయ్యాయి. అత్యాధునిక వసతులతో నిర్మిస్తున్న ఈ సముదాయంలో, అదనంగా మరో 13 బంగ్లాల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని అధికారులు కేటాయించినట్లు సమాచారం.