వేదగిరి ఆలయ హుండీ ఆదాయం.. ఎంతంటే?

వేదగిరి ఆలయ హుండీ ఆదాయం.. ఎంతంటే?

NLR : వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.18.02లక్షలు వచ్చిందని ఆలయ చైర్మన్ అచ్యుత్ రెడ్డి తెలిపారు. ప్రధాన హుండీ ఆదాయం 17.35 లక్షలు కాగా, అన్న ప్రసాద హుండీ ఆదాయం రూ.67 వేల, 11.5 గ్రాముల బంగారు వస్తువులు, 20 గ్రాముల వెండి వస్తువులు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ మొత్తం ఆదాయం ఇదే నెల కాల వ్యవధిలో వచ్చిందని తెలిపారు. తెలిపారు.