పద్మావతి అమ్మవారికి సేవ చేయడం అదృష్టం: వేమిరెడ్డి

పద్మావతి అమ్మవారికి సేవ చేయడం అదృష్టం: వేమిరెడ్డి

NLR: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం నుంచి సారె తీసుకుని వెళ్లి తిరుపతి పద్మావతి అమ్మ వారికి సమర్పించిన కార్యక్రమంలో తాను పాల్గొనడం తన పూర్వ జన్మ సుకృతమని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. పంచమి తీర్థం సందర్భంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో ఆఖరి రోజైనా మంగళవారం ఈ కార్యక్రమం జరిగింది.