చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ జర్నలిజం పేరుతో ఉద్యోగులను వేధిస్తే చర్యలు: కలెక్టర్ సుమిత్
☞ తిరుపతిలో ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తల్లి
☞ శ్రీవారి రక్తం నుంచి ఉద్భవించిందే ఎర్ర చందనం: Dy.CM పవన్
☞ వడమాలపేటలో శ్రీభవాని కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్న MLA భాను
☞ తిరుపతిలో ఎర్రచందనం దుంగలను పరిశీలించిన Dy.CM పవన్
☞ తిరుపతి SV యూనివర్సిటీలో కుక్కను వేటాడిన చిరుత