VIDEO: యుద్ధం వద్దు శాంతి ముద్దు: విద్యార్థులు
ELR: 'యుద్ధం వద్దు శాంతి ముద్దు' అని టీ. నర్సాపురం మండలం గండిగూడెం ప్రభుత్వ పాఠశాల చిన్నారులు నినాదాలు చేపట్టారు. ఇరాక్ ఇజ్రాయిల్ యుద్ధ ప్రభావంతో భారత్‌లో రక్తపాత రహిత యుద్ధం జరుగుతోందని ఫలితంగా వంట గ్యాస్ సిలిండర్లు, ఇంధన కొరత ఏర్పడుతోందన్నారు. అధునాతన క్షిపణులతో చేస్తున్న యుద్ధం ఫలితంగా పెద్ద ఎత్తున పర్యావరణానికి కూడా చేటు జరుగుతోందని చెప్పుకొచ్చారు.