మానవత్వం చాటిన అదనపు ఎస్పీ

మానవత్వం చాటిన అదనపు ఎస్పీ

MDK: మెదక్ కలెక్టరేట్ ఎదుట మూల మలుపు వద్ద ప్రమాదానికి గురైన వ్యక్తికి అదనపు ఎస్పీ మహేందర్ సహాయ చర్యలు చేపట్టారు. తిమ్మాయపల్లికి చెందిన పాషా ప్రమాదంలో కిందపడి గాయపడ్డాడు. గుర్తించిన అదరపు ఎస్పీ వాహనం నిలిపి సహాయం చేశారు. బాధితుడిని తక్షణమే గన్ మెన్, హెడ్ కానిస్టేబుల్ యాదగిరి సహాయంతో ఆసుపత్రికి పంపించారు.