రైతుకు బోనస్ ఇవ్వాలని ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ధర్నా

SDPT: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా అవలంబిస్తున్న విధానాలకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కరుణ కేసీఆర్ ఆదేశాల మేరకు దుబ్బాకలో ధర్నాలో పాల్గొన్న దుబ్బాక ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎన్నికల్లో పండిన వరి ధాన్యానికి 500 బోనస్ ఇస్తానని చెప్పి మాట తప్పరన్నారు.