వైసీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ
కృష్ణా: గన్నవరం గ్రామంలో కోటి సంతకాలు కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అన్నవరపు ఎలిజబెత్ రాణి 3వ వార్డు సభ్యురాలు వడ్డాది దుర్గా నిన్న ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని సంతకాలను సేకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పీపీపీ విధానం వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులు వైద్య విద్యకు దూరమవుతారని తెలిపారు.