నకిలీ పన్నీర్ సీజ్ చేసిన అధికారులు

నకిలీ పన్నీర్ సీజ్ చేసిన అధికారులు

HYD: మహంకాళి PS పరిధిలో నకిలీ పన్నీరు తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్, GHMC హెల్త్ విభాగం అధికారులు తనిఖీలు చేపట్టారు. బాలాజీ డెయిరీ ప్రొడక్ట్స్, విజయ్ మిల్క్&కర్డ్ షాపులతో పాటు పలు షాపులపై ఏకకాలంలో దాడులు చేపట్టారు. దాడుల్లో బాలాజీ డెయిరీ ప్రొడక్ట్స్‌లో 1600 కిలోల పన్నీర్, విజయ్ మిల్క్ అండ్ కర్డ్ షాపులో 1000 కిలోల కల్తీ పన్నీరు సీజ్ చేసినట్లు తెలిపారు.