శిక్షణా తరగతులు ప్రారంభించిన ఛైర్‌పర్సన్

శిక్షణా తరగతులు ప్రారంభించిన ఛైర్‌పర్సన్

GNTR: గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో మంగళవారం రోజు మహిళా ప్రజాప్రతినిధులైన ZPTC, MPP సభ్యులకు మహిళా నాయకత్వంలో మార్పులు, స్థానిక స్వపరిపాలన, సాధికారత, అనే అంశం మీద మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ కత్తెర క్రిష్టినా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు.