'ప్రభుత్వ సబ్సిడీతో గృహాలకి సోలార్ రూఫ్ టాప్'

'ప్రభుత్వ సబ్సిడీతో గృహాలకి సోలార్ రూఫ్ టాప్'

అన్నమయ్య: ప్రభుత్వ సబ్సిడీతో SC, ST వినియోగదారుల గృహాలకు ఇంటి పైకప్పు మీద సోలార్ రూఫ్ టాప్ నెలకొల్పుటకు ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందని అన్నమయ్య జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజినీర్ రమణ తెలిపారు. మంగళవారం అన్నమయ్య జిల్లా విద్యుత్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.