ఈనెల 9న జిల్లా సమీక్షా కమిటీ సమావేశం

ఈనెల 9న జిల్లా సమీక్షా కమిటీ సమావేశం

CTR: ఈనెల 9న జిల్లా సమీక్షా కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు, జడ్పీ నిధులు, తాగునీరు, ఇంజనీరింగ్ శాఖలు, ఉపాధి హామీ, రెవెన్యూ, వ్యవసాయ అనుబంధ శాఖలు, వైద్య, విద్య శాఖలతో పాటు జిల్లా అధికారులు.. తమ శాఖల సమాచారంపై సమగ్ర నివేదికలు సమర్పించాలని ఆయన కోరారు.