'మూడో దశ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి'

'మూడో దశ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి'

PDPL: జిల్లాలో పంచాయతీ 3వ దశ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 91 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎలిగేడు, ఓదెల, PDPL, సుల్తానాబాద్ మండలాల్లో 128 పోలింగ్ అధికారులు, 166 అసిస్టెంట్ పోలింగ్ అధికారులను రిజర్వ్ సహా నియమించారు. వీరికి శిక్షణ పూర్తయింది. 1,44,563 ఓట్లకు గాను 1,37,335 ఓటర్ స్లిప్పులు పంపిణీ చేశామన్నారు.