నేడు పరిగిలో డయల్ యువర్ డీఎం కార్యక్రమం

నేడు పరిగిలో డయల్ యువర్ డీఎం కార్యక్రమం

VKB: ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి నేడు 'డయల్ యువర్ డీఎం' కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆర్టీసీ డీఎం కృష్ణమూర్తి తెలిపారు. బస్సు సేవలు, ఇతర ఫిర్యాదుల కోసం ప్రయాణికులు ఉదయం నిర్ణీత సమయంలో 9959225253 నంబర్‌కు నేరుగా కాల్ చేసి సూచనలు ఇవ్వవచ్చని ఆయన పేర్కొన్నారు.