లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ప్రిన్సిపల్

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ప్రిన్సిపల్

RR: రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.గోవర్ధన్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. పక్కా సమాచారంతో పథకం ప్రకారం ఇవాళ కళాశాలలో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టి ఆయన్ని పట్టుకున్నారు. సీడ్ కంపెనీ లైసెన్స్ ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి నుంచి గోవర్ధన్ లంచం డిమాండ్ చేసి, రూ. లక్ష లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.